mim ను చూపి TRS ను దెబ్బగొట్టిన BJP . యేమతసంస్తలతో నయినా లౌకివాదులు జతకడితే యిలాంటి పలితాలే వుంటాయి . అభివ్రుద్ది జపం రాజకీయ విజయాలు సాధించవు . రాజకీయవిధానాలే విజయానికి తోడ్పడుతాయి . TRS MIM కలియకే TRS కు రాజకీయ నష్టానికి దారితీశింది . అటు mim యిటు BJP మతనేపద్య పార్టీలు హైద్రాబాద్ కార్పోరేషన్ యెన్నికలలో బలపడ్డాయి .TRS బలహీనపడింది
లౌకిశక్తులకు ఈయెన్నికలు వొకగుణపాటం . అటు BJP కి యిటు mim లకు వ్యతిరేకంగా వుమ్మడికార్యాచరణ ,హైదరాబాద్ నుండి కేంద్రం దాకా అవసరమని రుజువుచేస్తున్నది . కాంగ్రెస్ కు వామపక్షాలకు నిరుత్సాహమే మిగిలింది ,విచారకరం నారాయణ cpi
Feature Post
Video Post
News Gallery
I am text block. Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.